Paris Olympics 2024: షూటింగ్ లో పతకం సాధించిన స్వప్నిల్ కుశాలే | Oneindia Telugu

2024-08-01 6

India got another medal in Paris Olympics. Young shooter Swapnil showed his potential. He finished third in the men's 3 position shooting final.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. యువ షూటర్‌ స్వప్నిల్ సత్తా చాటాడు. మెన్స్‌ 3 పొజిషన్‌ షూటింగ్‌ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచాడు.

#parisolympics2024
#SwapnilKusale

~VR.238~CA.240~ED.232~HT.286~